వరల్డ్ లో మొదటిసారి -ఈ కంపెనీలో ఉద్యోగి భార్యకి కూడా జీతం

-

కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.. మరీ ముఖ్యంగా ఈ సమయంలో దాదాపు 9 నెలలుగా జీతాలు లేక చాలా మంది అవస్తలు పడ్డారు … అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల కోసం సగం జీతాలు ఇచ్చాయి, మరికొన్ని కంపెనీలు పూర్తి జీతం అందించాయి, ఇక ఉద్యోగులని కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్న చాలా మంది పని చేయకపోయినా పూర్తి జీతం అందించారు.

- Advertisement -

ఓ కంపెనీ మాత్రం కరోనా మహమ్మారి సమయంలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదు. అంతేకాదు తమ కంపెనీలో ఎంతో కాలంగా పని చేస్తున్న సిబ్బందికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది, ఎంతో కాలంగా తమ కంపెనీలో పని చేస్తున్నపురుషులకి వారి భార్యలకు కూడా జీతాలు ఇస్తాము అని ప్రకటించింది.

షార్జా కేంద్రంగా భారతీయ వ్యాపారవేత్త సోహాన్ రాయ్ అరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థను నిర్వహిస్తున్నారు… ఆయన కంపెనీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో ఎన్నో ఏళ్లుగా కంపెనీ అభివృద్దికి పాటుపడిన వారికి ఇలా జీతం ఇవ్వాలి అని చూస్తున్నారు…అంతేకాదు మూడేళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు నిజంగా గ్రేట్ కదా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...