Breaking News- నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి

Former Chairman Madhusudanachari nominated as MLC

0
93

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి. మధుసూధనాచారి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించినట్లు తెలుస్తుంది. మంత్రుల సంతకాలతో రాజ్‌భవన్‌కు దస్త్రం పంపిన తెలంగాణ ప్రభుత్వం. కౌశిక్‌రెడ్డి పేరు స్థానంలో మధుసూదనాచారిని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును గవర్నర్ తమిళిసై ఆమోదించారు.