Flash: బీజేపీలోకి మాజీ సీఎం..పార్టీ విలీనం

0
102
MLA Raja Singh

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. కొన్నిరోజుల నుండి బీజేపీలోకి అమరీందర్ చేరబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. ఇక తాజాగా వాటిని నిజం చేస్తూ అమరీందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.