ఫ్లాష్: మాజీ సీఎంకు సతీవియోగం..పలువురు సంతాపం

0
92
Uttar Pradesh Chief Minister Shri.Mr. Mulayam Singh Yadav , addressing at the National Development Council 52nd Meeting, at Vigyan Bhawan, New Delhi on December 9, 2006.

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్​ యాదవ్​కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.