రాజకీయం Flash: మెట్లపై జారిపడ్డ మాజీ సీఎం..ఆసుపత్రిలో చేరిక..పరిస్థితి.. By Alltimereport - July 4, 2022 0 110 FacebookTwitterPinterestWhatsApp బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా జారీ పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భుజం విరగగా..వెన్నెముకకు తీవ్ర గాయం అయింది. దీనితో చికిత్స నిమిత్తం ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు.