ఫ్లాష్: మాజీ సీఎం ఆరోగ్యం విషమం

0
85

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపై నుంచి పడిపోగా కుడి భుజం ఫ్రాక్చరైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.