Breaking: మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్

Former minister Devineni Uma arrested

0
63

గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమను గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే దేవినేని ఉమాను అరెస్టు చేసి గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.