Flash- మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ మృతి

Former Minister Fariduddin dies

0
91

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెరాస నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. బుధవారం రాత్రి అక్కడే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.