మీడియా సిబ్బందిపై మాజీ మంత్రి పిఎ వీరంగం (వీడియో)

Former Minister PA Veerangam on Media Personnel (Video)

0
41

తెలంగాణ: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిఏ మల్లారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించాడు. నామినేషన్ వేయడానికి వస్తున్న వారిని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లను మల్లారెడ్డి లాక్కున్నారు. దీనితో సహనం కోల్పోయిన మీడియా ప్రతినిధులు మల్లారెడ్డిపై దాడి చేశారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/2741443286148568