Flash- పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Former Pakistani PM's sensational remarks

0
85

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆయన ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్‌కి వెళ్లకుండా ఆత్మహత్య చేసుకుంటానని అంటారు. అయితే ఇమ్రాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని వేచి చూస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.