Big Breaking: టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్న మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి..!

0
102

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరుతారో ఏ పార్టీని వీడుతారో అంచనా వేయలేం. తాజాగా మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి త్వరలొ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా రఘువీరారెడ్డి పని చేశాడు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగాడు. ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ పిసిసి (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నియమితుడయ్యాడు.