Flash- కరోనా బారిన పడ్డ మాజీ ప్రధాని దేవెగౌడ

0
99

ఇటీవల కాలంలో దేశంలో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఫిలిం స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, సీనియర్ రాజకీయ నాయకుడు హెచ్‌డి దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.