మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం చనిపోయారనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం మాజీ ప్రధానికి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేయవద్దని కోరుతున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ చనిపోయారట?..వైరల్ అవుతున్న ప్రచారం
Former Prime Minister Manmohan Singh is dead. The campaign is going viral