పృథ్వీపై చెప్పులతో దాడి….

పృథ్వీపై చెప్పులతో దాడి....

0
79

అమరావతి ప్రాంతంలో ధర్నాలు రోజు రోజు ఉద్రుతం అవుతున్నాయి… రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున రైతులు ధర్నాలు చేస్తున్నారు…. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు…

మందడంలో ఆయన దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిసనలు చేశారు.. రైతులకు పృథ్వీ వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉరుకునేది లేదని అన్నారు..

కాగా పృథ్వీ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ సభల్లో పాల్గొనని భువనేశ్వరిని సైతం చంద్రబాబు నాయుడు ధర్నాను చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసిన తీరు చూస్తే రెండు గాజుల కథను తలపిస్తోందని పృథ్వీ సెటైర్స్ వేశారు… చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులతో ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు…