ఉచితంగా 3 గ్యాస్ సిలిండ‌ర్లు ఎలా వ‌స్తాయి ? మీకు వ‌స్తుందా పూర్తి వివ‌రాలు

ఉచితంగా 3 గ్యాస్ సిలిండ‌ర్లు ఎలా వ‌స్తాయి ? మీకు వ‌స్తుందా పూర్తి వివ‌రాలు

0
79

కేంద్ర ప్ర‌భుత్వం మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా ఇవ్వ‌నుంది, మ‌రి ఈ గ్యాస్ సిలిండ‌ర్లు ఎలా పొందాలి అనేది చూద్దాం. ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. ఇది అంద‌రికి కాదు అనేది తెలుసుకోండి.

ఇక ఈ ల‌బ్దిదారుల‌కి వారి బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ అవుతాయి… మీకు బ్యాంకులో నగదు జమ చేశాక ఫోన్ లో గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబ‌ర్ లింక్ కాక‌పోతే ఏజెన్సీ ద‌గ్గ‌ర మీరు చేయించుకోవాలి.

నేరుగా ఇంటికి గ్యాస్‌ సిలిండరు సరఫరా చేస్తారు. . ఈ సమయంలో గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధి ఒక దరఖాస్తు తీసుకొస్తారు. అందులో తమకు సిలిండర్‌ అందినట్లు లబ్ధిదారు ధ్రువీకరణ చేయాలి.మొబైల్ కి వచ్చే ఓటీపీని ఇందులో పొందు పర్చాలి. ఇక మొద‌టి గ్యాస్ తీసుకున్న వారికి మిగిలిన రెండు వ‌స్తాయి, తీసుకోక‌పోతో గ్యాస్ అందదు, న‌గ‌దు అకౌంట్లో ప‌డుతోంది అని మొద‌టి బండ తీసుకుని వ‌దిలేస్తే రెండు మూడు బండ‌లు కూడా మీకు రావు, న‌గ‌దు జ‌మ అవ్వ‌దు.