Flash: మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

Further deteriorating Lalu Prasad Yadav's health

0
77

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది. రాంచీలోని రిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం దిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్​ మెడికల్​ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు.