గతంలో ఎక్కడో ఊరు చివర జరిగే వ్యభిచార దందా నేడు చాలా నగరాల్లో ఇళ్ల మధ్య అపార్ట్ మెంట్ల దగ్గర జరుగుతోంది..
చాలా మందికి డబ్బు ఆశ చూపి వారిని ఈ రొంపిలోకి దింపుతున్నారు.. ఎవరికి నగదు అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు గుర్తించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు, ఇలాంటి ముఠాలు చాలా రట్టు అయ్యాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్… ఘజియాబాద్లో.. ఓ ఫ్లాట్పై పోలీసులు దాడి చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మగవారు అయితే… ఆరుగురు యువతులు ఉన్నారు. ఇక ఇక్కడ నిర్వాహాకులు చాలా తెలివిగా చేస్తున్నారు… రెండు మూడు నెలలు ఓ ఇంట్లో ఉండి అక్కడ ఇలా వ్యభిచారం చేయిస్తున్నారు, పలుచోట్ల నుంచి అమ్మాయిలని తీసుకువచ్చి ఇక్కడ సీక్రెట్ గా చేస్తున్నారు.
విటులకి ఫోటోలు పంపి వారిని ఆకర్షిస్తున్నారు, మొత్తానికి ఎవరికి అనుమానం రాకుండా రెండు నెలలు ఉండి అక్కడ నుంచి వేరేచోటుకి వెళుతున్నారు, ఇలా రోజు మగవారు రావడంతో ఎందుకో అనుమానం వచ్చి ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేశారు.. వీరిపై నిఘా వేస్తే వీరి బండారం బయటపడింది. ఈ కొత్త ఇంటికి వచ్చి పది రోజులు అయింది అని తెలిపారు, ఆన్ లైన్ లో ఫోటోలు పంపి నగదు కూడా ఆన్ లైన్ ద్వారా తీసుకుంటున్నారు ఈ ముఠా.
|
|
|
వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు – ఆరుగురు అమ్మాయిలు అంతా ఆన్ లైన్
-