GHMC ఎన్నికల విషయం లో కేసీఆర్ ఆ ఆలోచన గొప్పదే ..

GHMC ఎన్నికల విషయం లో కేసీఆర్ ఆ ఆలోచన గొప్పదే ..

0
204

తెలంగాణా ఉద్యమం సమయం నుండి ఇప్పటిదాకా తెరాస కి అండగా ఉన్న ఎంతో మంది నేతలకి పార్టీ లో సరైన గౌరవం ,ప్రాధాన్యత దక్కడం లేదన్నది చాల మందికి తెలిసిన విషయమే ..ఈ విషయం పై పార్టీ లో కూడా చాల సార్లు స్వల్ప వివాదాలు చెలరేగాయి .

అయితే ఇలాంటి వివాదాలన్నిటికి చెక్ పెడుతూ కెసిఆర్ ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది .రాబోయే గ్రేటర్ ఎన్నికల కోసం ఇప్పటికే కసరధ్హు మొదలుపెట్టిన కెసిఆర్ ఆ ఎన్నికల్లో అభ్యర్థులుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు ఇవ్వాలని నిర్ణయించారట . దీనికోసం ఆయన ఓ నివేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది .

ఇదే నిజమైతే నాయకుడిగా కెసిఆర్ ఇంకొంత ఎత్తుకి ఎదిగినట్టే అని ,ఈ దెబ్బతో పార్టీ తీరుపై ప్రజలకున్న అసహనం పార్టీ పై అభిమానంగా మారుతుందని ,కెసిఆర్ నిర్ణయం హర్షించదగిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు .