ఇంట్లో ఇల్లాలు ఎదురింట్లో ప్రియురాలు – సొరంగం తవ్వి రాత్రి ఆమెతో డ్యూటీ

-

అక్రమ సంబంధాలు ఎంత కాలం తెలియకుండా ఉంటాయి, ఎప్పటికైనా ఆ చీకటి పనులు వెలుగులోకి వస్తాయి, తాజాగా ఇలాంటి కేసులు రోజు వందల్లో వెలుగులోకి వస్తున్నాయి.. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది.. వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం తన ఇంటి నుంచి ప్రియురాలి ఇంటి వరకు సొరంగం తవ్వాడు. ఇంటి ఎదురుగా ఉండే ప్రియురాలు భర్త సెక్యూరిటీ గార్డ్.

- Advertisement -

దీంతో అతను రాత్రి డ్యూటికి వెళ్లేవాడు ఉదయం వచ్చేవాడు… ఈ సమయంలో ప్రియుడు ఆ గార్డు వైఫ్ తో రాత్రి డ్యూటీ చేసేవాడు… దీంతో ఎవరికి అనుమానం రాకుండా రాత్రి పూట అబ్జర్వ్ చేస్తారు అని, సీక్రెట్ గా ఆమెని కలిసేందుకు ఇంటి నుంచి ఆమె బెడ్ రూమ్ కు సొరంగం తవ్వాడు.

ఓరోజు రాత్రి ఆ గార్డ్ ఇంటికి వచ్చాడు ఒంట్లో నలతగా ఉంది అని, ఇక రూమ్ లో ప్రియుడ్ని మంచం కింద ప్రియురాలు దాచింది.. భార్య కంగారుగా మాట్లాడటం ఆమె వాలకం చూసి ఇంట్లో మంచం కింద చూస్తే ప్రియుడు నగ్నంగా ఉన్నాడు… చివరకు ఇరుగు పొరుగు వారిని పిలిచాడు.. అంతా వెతికితే బాత్రూమ్ పక్కన నుంచి సొరంగం కనిపించింది.. ఇది అతని బెడ్ రూమ్ నుంచి ఉంది…ఇక ఆ ప్రియుడి భార్యకి కూడా తెలియదట.. ఈ సంఘటన మెక్సికోలో జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...