కొన్ని విషయాలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కాని వాటి వెనుక చాలా హిస్టరీ ఉంది అని చెబుతారు, నిజమే ఇప్పుడు చాలా మందికి ఇలాంటివి విచిత్రంగానే ఉంటాయి అంటారు అక్కడ పెద్దలు, అయితే మన దేశంలో మగాళ్ల కోసం ప్రత్యేకంగా గర్భవతులు అయ్యేందుకు కొందరు విదేశీ అమ్మాయిలు ఇక్కడకు వస్తారు అనేది చాలా మందికి తెలియదు.
ప్రెగ్నెన్సీ టూరిజం గా దీనిని చాలా మంది చెబుతున్నారు, జమ్ముకశ్మీర్ ప్రాంతంలో లద్దాఖ్ అనే ప్రాంతంలో చాలా పురాతన తెగ బ్రోక్పా తెగ, ఇక్కడ పురుషులు ఆరున్నర అడుగుల హైట్ శరీర సౌష్టవంతో ఉంటారు.
చర్మం రంగు బంగారుగా ఉండటమేకాదు.. వారి జుట్టు సైతం ఎరుపు రంగులో ఉంటుంది.
వారి కళ్లు నీలి రంగులో ఉంటాయి. వీరిని అందగాళ్లు అని అంటారు అందరూ…చాలా బలంగా ఉంటారు వీరు.. ఆర్యుల జాతి అని చెబుతారు.. ప్రస్తుతం వీరు 1900 మంది ఉన్నారు.
ఇక వీరితో సంభోగం చేసి పిల్లలని కనాలి అని చాలా మంది కోరిక.. జర్మన్లకు ఆర్యజాతి అంటే మహా ఇష్టం.. అందుకే ప్రతీ ఏడాది వారు ఇక్కడకు వస్తూ ఉంటారు …గర్బవతి అయ్యాక ఇక్కడ నుంచి వెళ్లిపోతారు…వారితో పిల్లలు పుడితే స్వచ్చమైన ఆర్యజాతి అవుతుంది అని వీరి నమ్మకం..
జర్మనీతో పాటు.. ఆస్ట్రియా.. ఫ్రాన్స్ దేశాల అమ్మాయిలు ఇక్కడకు వస్తున్నారు, ఇక ఇప్పుడు ఇక్కడ పురుషులు వీరి దగ్గర నగదు తీసుకుని ఇలా వారిని గర్భవతులని చేస్తున్నారట.