అమ్మాయిలు జీన్స్ – అబ్బాయిలు నిక్కర్లు ఇక్కడ వేసుకోకూడదు – కొత్త రూల్ 

-

ఇంకా కొన్ని చోట్ల కొన్ని వింత రకాల కట్టుబాట్లు ఉంటున్నాయి…. చాలా చోట్ల ఇలాంటివి ఇంకా గ్రామాల్లో పాటిస్తున్నారు..
ఎవరైనా వీటిని మీరితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.. గ్రామాల నుంచి వెలి వేస్తున్నారు… తాజాగా ఓ రూల్ అందరిని షాక్ కి గురి చేసింది… ఇదేం కట్టుబాటురా బాబు అంటున్నారు ఇది తెలిసిన అందరూ. ఎందుకు అంటే ఈరోజుల్లో అందరూ జీన్స్ ధరిస్తున్నారు.
ఇక షార్టులు నిక్కర్లు ధరిస్తున్నారు.. పురుషులు స్త్రీలు కూడా చాలా మంది వీటిని ధరిస్తున్నారు..ఇక పట్టణాలే కాదు ఇప్పుడు పల్లెల్లో కూడా ఇలా ధరిస్తున్నారు… అయితే యూపీలో ఓ గ్రామంలో కీలక డెసిషన్ తీసుకున్నారు..గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ముజఫర్నగర్ జిల్లా ఖాప్ పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది.
ఇక్కడ ఎవరూ జీన్స్ నిక్కర్లు షార్టులు వేసుకోకూడదు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ దీనిని పాటించాలి అని తెలిపారు, ఇక మహిళలు చీరలు, ఘాగ్రాలు, పంజాబీ డ్రెస్లు మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. అబ్బాయిలు నిక్కర్లు వేసుకోకూడదు.. ఇక వీటిని ఎరైనా దిక్కరిస్తే కచ్చితంగా గ్రామంలోని సంఘం నుంచి వెలివేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...