మీ ప్రేయసి కోపంలో ఉందా ఎర్ర గులాబీ కాదు ఈ రంగు గులాబీ ఇవ్వండి

-

మీ ప్రేయసి మీపై కోపంగా ఉందా, మరి ప్రేమికుల రోజు వస్తోంది కదా మరి మీతో మాట్లాడుతుందా లేదా అనే భయం ఆందోళన మీకు ఉంటుంది.. అయితే ఆమెని కూల్ చేయాలి అంటే మీరు కచ్చితంగా ఎర్ర గులాబీ అయితే ఇవ్వకండి అంటున్నారు లవ్ గురుస్, మీరు మీ ప్రేయసికి కచ్చితంగా ఎర్ర గులాబీ ఇస్తే సాధారణంగానే రిసీవ్ చేసుకుంటుందట.

- Advertisement -

మీరు ఈ రెడ్ రోస్ ప్లేస్ లో వైట్ రోజ్ అనేది ఇవ్వండి …మీపై ఆమె మరింత ప్రేమ చూపిస్తుంది… ముఖ్యంగా తెల్ల గులాబీ శాంతికి చిహ్నం.. అంతేకాదు ఇలాంటి గులాబీ అమ్మాయిలకి ఇష్టం ఉండదు అనుకుంటారు.. కాని ఎర్రగులాబీ తర్వాత బ్యూటీస్ తెల్ల గులాబీ ఇష్టపడతారట.

ఇలాంటి సమయంలో మీరు ఎంతో కూల్ గా ఆమెని చూడాలి అని భావిస్తున్నట్లు ఆమె అర్దం చేసుకుంటుంది.. లేదా అర్దం కాకపోతే మీరు ఆ తెల్ల గులాబీ ఇచ్చి మీ గొడవకు ఓ సారీతో ఫుల్ స్టాప్ పెట్టండి.. కచ్చితంగా ఆమె మనసు మారుతుంది. ఇది లవ్ గురూస్ మాట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...