బీచ్ కి వెళ్తున్నారా ఇక ఈ విషయాలు అన్నీ మీకు ముందే తెలుస్తాయి

-

బీచ్ కి వెళ్లాలి అని అందరికి కోరిక ఉంటుంది, ఎందుకు అంటే సముద్రం అంటే అందరికీ ఇష్టమే.. ఆ అలలు సముద్రపు హోరు చాలా బాగుంటుంది, అయితే ఇక బీచ్కి వెళ్లేవారి వెంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉండనుంది. ఇది మీకు ఓ గైడ్ లా సహాయం చేస్తుంది, మరి ఏమిటి ఈ ఏఐ అంటే అనేది చూద్దాం.

- Advertisement -

మీరు మీకు నచ్చిన బీచ్ కు వెళ్లిన సమయంలో అక్కడ పరిస్దితుల గురించి వివరిస్తుంది, అలాగే సముద్రం అలలు వేగం అది లోతు ఇసుక ఇలా అన్నింటి గురించి చెబుతుంది.. ఏదైనా ప్రమాద జీవులు ఉన్నా తెలియచేస్తుంది, ఇక అక్కడ పరిసరాలు బాగున్నాయా లేదా క్లీన్ ఉందా లేదా అనేది కూడా చెబుతుంది.

అక్కడ ఫుడ్, స్టఫ్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ వంటివి లభిస్తాయా… తుఫాను సమయం ఉంటే అక్కడ అనుమతి ఉండదు అది కూడా తెలియచేస్తుంది…ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇండియాలోని అన్ని సముద్ర తీరాల సమాచారమూ ఇది ఇస్తుంది… దీనికోసం సముద్ర తీరాల వెంట హై రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...