తవ్వకాల్లో భారీగా బయటపడ్డ బంగారు నాణేలు

-

పురావస్తు శాస్త్రవేత్తలు నిత్యం ఎక్కడో ఓ చోట తవ్వకాలు జరుపుతూనే ఉంటారు, అయితే విలువైన సంపద దొరికిన సందర్భాలు ఉన్నాయి, ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు గురించి ఈ తవ్వకాలు జరుపుతారు.

- Advertisement -

తాజాగా ఇజ్రాయిల్ పురావస్తు శాస్త్రవేత్తలు బంగారు నాణేలను కనుగొన్నారు. ఇవి సుమారు 1,100 సంవత్సరాల కిందట ఉన్న అబ్బాసిద్ కాలానికి చెందిన నాణాలు అని తెలుస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవి తొలి ఇస్లామిక్ నాణేలని ఇజ్రాయిల్ ఆంటిక్విటీస్ అథారిటీస్ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఇలాంటివి ఇక్కడ గతంలో ఎప్పుడూ దొరకలేదు అని తెలిపారు.. ఈ నిధిని కనిపెట్టిన వారు అందరూ యువకులే..ఈ నాణాలు పరిశీలన చేసిన తర్వాత ఇవి 9వ శతాబ్దం చివరి కాలం నాటి నాణేలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...