ఫ్లాష్ న్యూస్ .. రికార్డ్ స్థాయికి పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం హై

ఫ్లాష్ న్యూస్ .. రికార్డ్ స్థాయికి పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం హై

0
100

ప‌సిడి ధ‌ర భారీగా పెరుగుతోంది, బంగారంధ‌ర ఇప్పుడు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు, మార్కెట్లో భారీగా పెరుగుతోంది బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా, ఇక వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది,
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగింది.

దీంతో బంగారం .46,450కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.50,660కు చేరింది, ఇది గోల్డ్ ఆల్ టైం హై రేట్. ఇక బంగారంతో పాటు వెండి ధ‌ర కూడా భారీగా పెరిగింది కేజీ వెండి ధర రూ.390 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,500కు చేరింది.

బంగారం ధ‌ర భారీగా పెర‌గ‌డంతో ఇప్పుడు బులియ‌న్ మార్కెట్లో అమ్మ‌కాలు లేక‌పోయినా రేటు పెర‌గ‌డం పై విస్మ‌యం చెంద‌డం లేదు.. దీనికి కార‌ణం చాలా మంది మార్కెట్లో ఇప్పుడు షేర్ల‌లో పెట్టుబ‌డి కంటే బంగారం పై పెట్టుబ‌డి పెడుతున్నారు, అందుకే బంగారం ధ‌ర మార్కెట్లో భారీగా పెరుగుతోంది.