భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర టుడే రేట్ ఎంతంటే?

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర టుడే రేట్ ఎంతంటే?

0
92

బంగారం ధ‌ర మ‌ళ్లీ త‌గ్గుతోంది ..మార్కెట్లో బంగారం ఇప్పుడు త‌గ్గ‌డంతో శ్రావ‌ణం కోసం బంగారం కొనాలి అని అనుకునే వారు హ్యాపీగా కొనేందుకు సిద్దం అవుతున్నారు, చాలా రోజులుగా వ‌రుస‌గా పెరిగిన బంగారం మూడు రోజులుగా త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది.

అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,270కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.70 తగ్గుదలతో రూ.50,880కు చేరింది.

ఇక మార్కెట్లో వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది..ఏకంగా రూ.1500 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,550కు పడిపోయింది. ఇక బంగారం ధ‌ర మ‌రికొన్ని రోజులు ఇలాగే ఉంటుంది అంటున్నారు వ్యాపారులు.