భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర – రికార్డ్ రేట్ టుడ్ రేట్స్ ఇవే

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర - రికార్డ్ రేట్ టుడ్ రేట్స్ ఇవే

0
100

బంగారం ధ‌ర రెండు రోజులుగా పరుగులు పెట్టింది… ఆల్ టైం హైకి చేరుకుంది ..శ్రావ‌ణం సేల్ వ‌చ్చేస‌రికి ధ‌ర భారీగా పెరుగుతుంది అని అంద‌రూ భావించారు, అయితే తాజాగా బంగారంధ‌ర మాత్రం కాస్త డౌన్ అయింది, ఈరోజు రేటు మార్కెట్లో త‌గ్గింది.

శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పడిపోయింది. దీంతో ధర రూ.51,200కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.260 తగ్గుదలతో రూ.46,920కు చేరింది.

ఇక ప‌సిడి ధ‌ర ఇలా ఉంటే వెండి ధ‌ర కూడా ఇదే దారిలో న‌డిచింది..కేజీ వెండి ధర రూ.50 పెరిగింది.
రూ.51,950కు చేరింది. ఇక బంగారం ధ‌ర శ్రావ‌ణం స‌మ‌యానికి భారీగా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు, బులియ‌న్ వ్యాపారం డ‌ల్ గానే ఉన్నా ఇటు రేట్ మాత్రం భారీగా పెరుగుతోంది.