భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
91
Gold Price

రెండు రోజులు త‌గ్గ‌డం మ‌రో రోజు పెర‌గ‌డం ఇది ఇప్పుడు బంగారం రేటు ఇలా మార్కెట్లో క‌నిపిస్తోంది, తాజాగా దారుణంగా రేటు పెరిగిన బంగారం రెండు రోజులుగా త‌గ్గింది మ‌ళ్లీ ఈ రోజు రేటు పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120
పెరిగింది

దీంతో ధర రూ.51,290కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరుగుదలతో రూ.47,130కు చేరింది, దీంతో చాలా మంది బిస్కెట్ పైనే పెట్టుబ‌డి పెడుతున్నారు, ఆర్న‌మెంట్ జోలికి వెళ్ల‌డం లేదు.

ఇక వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.880 పెరిగింది. దీంతో ధర రూ.53,000కు పరుగులు పెట్టింది. శ్రావ‌ణం వ‌ర‌కూ బంగారం ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశాలు ఉండ‌వు అంటున్నారు వ్యాపారులు.