భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర ఒకేరోజు 3 వేలు త‌గ్గుద‌ల రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర ఒకేరోజు 3 వేలు త‌గ్గుద‌ల రేట్లు ఇవే

0
124

భారీగా పెరుగుద‌ల క‌నిపించిన బంగారం ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గుతూ వ‌స్తోంది, ఈసారి బంగారం ధ‌ర మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది. వంద‌ల్లో కాదు ఏకంగా ఒకేరోజు మూడు వేల వ‌ర‌కూ పుత్త‌డి ధ‌ర త‌గ్గింది.
పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 3010 రూపాయలు తగ్గింది. దీంతో 50,130 రూపాయలకు ట్రేడ్ అవుతోంది

ఇక 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 3350 రూపాయలు తగ్గింది. దీంతో 54,680 రూపాయల వద్ద నిలిచింది. వెండి కిలో 7500 త‌గ్గి 65వేల రూపాయల వద్దకు వెండి పడిపోయింది. .. 50,130 రూపాయల వద్ద
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఉన్నాయి.

ఇక వ‌చ్చే రోజుల్లో కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు. మ‌ళ్లీ షేర్లు మార్కెట్ పుంజుకోవ‌డంతో బంగారం పై పెట్టుబ‌డి కాస్త త‌గ్గింది.