రికార్డ్ స్థాయికి చేరుకున్న బంగారం ధర… సామాన్యులకు అందనంత దూరంలో…

రికార్డ్ స్థాయికి చేరుకున్న బంగారం ధర... సామాన్యులకు అందనంత దూరంలో...

0
84

బంగారం భగ్గుమంటోంది… పసిడితో పాటుగా వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి… అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరలు తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయికి పెరగడంతో దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ఆల్ టైం హైకి చేరింది… హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51370కి ఎగబాకింది…

ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47910 ఎగబాకింది… అలాగే పసిడి బాటలో దూసుకువెళ్లిన వెండిధర కూడా చుక్కలు చూపిస్తున్నాయి హైదరాబాద్ లో కేజీ వెండి ధర 6వేల 4 వందల పలుకుతోంది…