బ్రేకింగ్ -భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

బ్రేకింగ్ -భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

0
91

ప‌సిడి గ‌డిచిన ప‌ది రోజులుగా త‌గ్గ‌తూ వ‌స్తోంది, కాని నేడు మాత్రం మార్కెట్లో ప‌సిడి ప‌రుగులు పెట్టింది, అయితే వెండి ధ‌ర మాత్రం కాస్త త‌గ్గింది, ప‌సిడి స‌రికొత్త రేటుని క్రాస్ చేస్తుందా అనే ఆందోళ‌న కొనుగోలు దారుల‌కి క‌నిపిస్తోంది, ఒక్క‌సారిగా మ‌ళ్లీ ప‌రుగులు పెట్టింది బంగారం ధ‌ర‌.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 పైకి కదిలింది. దీంతో ధర రూ.54,270కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.560 పరుగులు పెట్టింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,750కు చేరింది

ఇక ప‌సిడి ధ‌ర ఇలా ఉంటే వెండి ధ‌ర మాత్రం కాస్త త‌గ్గింది..కేజీ వెండి ధర రూ.50 తగ్గింది. ఇక ధ‌ర రూ.65,500కు పడిపోయింది, వ‌చ్చే రోజుల్లో కూడా బంగారం ధ‌ర మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు వ్యాపారులు, మొత్తానికి స‌రికొత్త రికార్డులు అయితే బులియ‌న్ మార్కెట్లో క‌నిపిస్తున్నాయి.