బంగారం ధర సాధారణంగానే ఉంది నేడు బులియన్ మార్కెట్లో… నేడు మార్కెట్లో బంగారం ధరలు సాధారణంగా ఉన్నాయి..కాని వెండి ధర కాస్త పెరుగుదల నమోదు చేసింది..అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు సాధారణంగానే ఉన్నాయి…ఇక మన దేశంలో కూడా బంగారం వెండి ధరలు నేడు మార్కెట్ లో చూద్దాం.
మరి మన హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరరూ.48,290 దగ్గరే ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో ఉంది. రూ.44,250 దగ్గర స్దిరంగా ఉంది.
బంగారం ధర నిలకడగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం పెరిగింది… వెండి ధర రూ.700 పెరిగింది కిలో వెండి ధర.. దీంతో రేటు రూ.74,600కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం ధర వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.