నేడు బంగారం వెండి ధరలు చూద్దాం

నేడు బంగారం వెండి ధరలు చూద్దాం

0
86

పుత్తడి ధర నిలకడగా ఉంది నేడు మార్కెట్లో బంగారం ధర సాధారణంగా ఉంటే వెండి ధర మాత్రం కాస్త పెరిగింది…
మన దేశంలో బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి, ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం బంగారం వెండి ధరలు కాస్త పెరుగుతున్నాయి, మరి నేడు మార్కెట్లో పుత్తడి రేట్లు చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.48,290 దగ్గర ఉంది…అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర
రూ.44,250 దగ్గర స్దిరంగా ఉంది, నిన్నటి రేట్లు నేడు కనిపిస్తున్నాయి.

బంగారం ఇలా ఉంది మరి వెండి రేటు చూస్తే కాస్త వెండి రేటు నేడు మార్కెట్లో పెరుగుదల నమోదు చేసింది..
వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.75,000కు చేరింది… వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.