ఈరోజు బంగారం రేట్లు ఇవే వెండి పరుగులు

ఈరోజు బంగారం రేట్లు ఇవే వెండి పరుగులు

0
125

బంగారం ధర గడిచిన వారం రోజులుగా చూస్తే పెరుగుదల నుంచి తగ్గుదల కనిపించింది..ఒకేరోజు ఏకంగా 1600 తగ్గింది ఇప్పుడు కూడా బంగారం ధర మరింత తగ్గుదల నమోదు చేసింది రెండు రోజులుగా, అయితే నిన్న వంద పెరిగిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేసింది.

బంగారం ధర నిలకడగానే కొనసాగింది….హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర చూస్తే శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.51,490 దగ్గరే ఉంది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో ధర రూ.47,200 దగ్గరే ఉంది.

వెండి ధర మాత్రం పెరిగింది. రూ.500 పెరుగుదలతో వెండి ధర రూ.63,300కు చేరింది… ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా అంటే జనవరి వరకూ ఇలాంటి పరిస్దితి ఉంటుంది, తర్వాత మాత్రం బంగారం వెండి ధరలు తగ్గుదల నమోదు చేస్తాయి అంటున్నారు.