షాక్ ఇచ్చిన బంగారం వెండి ధరలు ఈరోజు బంగారం ధరలు ఇవే

షాక్ ఇచ్చిన బంగారం వెండి ధరలు ఈరోజు బంగారం ధరలు ఇవే

0
91

తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర నిన్న మార్కెట్లో కాస్త తగ్గితే నేడు పరుగులు పెట్టింది, కాస్త స్వల్పంగా బంగారం ధర పెరిగింది నేడు మార్కెట్లో, మరి బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా ఇలాగే పెరిగింది, పుత్తడి ధరలు ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మార్కెట్లో.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరుగుదలతో రూ.51,330కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పెరిగింది. దీంతో ధర రూ.47,050కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,500 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.63,500కు చేరింది, అయితే వచ్చే రోజుల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి బంగారం వెండి ధరలు.. షేర్ల ధరలు కాస్త నిన్న తగ్గడంతో నేడు పుత్తడి పరుగులు పెట్టింది.