గుడ్ డెసిషన్ డియర్ పీఎం సాబ్… నాగబాబు..

గుడ్ డెసిషన్ డియర్ పీఎం సాబ్... నాగబాబు..

0
91

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తేంది… ఈ వైరస్ మనదేశంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఇతర దేశాలనుంచి వచ్చిన వ్యక్తులకు వైద్య పరీక్షలు చేసి వైరస్ లక్షణాలు ఉన్న వారికి వైద్యం అందిస్తున్నారు…

తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలకు అవగాహణ కల్పించడంలో భాగంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయంపై చాలా మంది స్పందిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు…

తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ నేత నాగబాబు స్పందించారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు… గుడ్ డెసిషన్ మోడీ సాబ్ అని తెలిపారు… తాజాగా పవన్ నటిస్తున్నచిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు… ఈనేపధ్యంలో పీఎం సాబ్ అని నాగబాబు ట్వీట్ చేశాడు…