అమరావతి రైతులకు అధికార వెైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పింది…అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ… ఇందుకోసం 158కోట్ల, రెండు నెలల పెన్షన్ కు తొమ్మిది కోట్లకు పైగా నిధులు విడుల చేశామని చెప్పారు ఆయన..
- Advertisement -
తాజాగా మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో ఈ నిధులు రైతుల అకౌట్లలోకి జమ అవుతాయని చెప్పారు బొత్స..
కాగా కౌలు రైతుల డబ్బు చెల్లించాలంటూ అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్న
సంగతి తెలిసిందే… ఇక దీనిపై స్పందించిన సర్కార్ త్వరలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు…