బంగారం ధర నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది, ఒకేసారి బంగారం ధర తగ్గడంతో ఇప్పుడు మళ్లీ అమ్మకాలు పుంజుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో ఇటు మన దేశంలో కూడా బంగారం ధర తగ్గింది, ఇటు గోల్డ్ రేట్ ఇలా ఉంటే వెండి ధర పెరిగింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గుదలతో రూ.47,150కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ.50 పెరిగింది… దీంతో ధర రూ.45,950కు చేరింది. ఇక కేజీ వెండి ధర పెరిగింది. రూ.10 పెరుగుదలతో రూ.50,160కు చేరింది.
గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు ఇంతలా తగ్డడం ఇదే మొదటిసారి అంటున్నారు వ్యాపారులు, అయితే 50 వేల మార్క్ చేరుతుంది అని బంగారం గురంచి ధర గురించి ఆలోచన చేస్తున్న సమయంలో బంగారం ధరలు ఇలా మార్కెట్లో ఉన్నాయి.