గుడ్ న్యూస్..ఆ ఆసుపత్రికి రూ.250 కోట్లు విడుదల చేసిన సీఎం

0
83

ఏపీ: విశాఖ విమ్స్ ఆసుపత్రికి సీఎం జగన్ రూ. 250 కోట్లు విడుదల చేశారు. విశాఖ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిధులు కేటాయించామని సీఎం పేర్కొన్నారు. సీఎం నిర్ణయం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.