Breaking: ఉద్యోగులకు శుభవార్త..డీఏ పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం

0
77

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 3 శాతం డీఏ పెంచనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు డీఏ 34 శాతానికి చేరనుంది. ఈ పెంపు జనవరి నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపారు.