జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. గురునానక్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఈ సందర్బంగా ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఎన్నో రోజులుగా రైతులు ఆందోళన చేస్తుండగా తాజాగా కేంద్రం వెనక్కి తగ్గి ఈ నిర్ణయం తీసుకుంది.
Big Breaking: రైతులకు గుడ్ న్యూస్..మోదీ సంచలన ప్రకటన
Center backtracks on new agricultural laws..Prime Minister Modi's key statement