వీసా విషయంలో ఇండియన్స్ కి గుడ్ న్యూస్ ఈ 16 దేశాలకు నో వీసా

-

మనం ఎక్కడైనా ఇతర కంట్రీకి వెళితే కచ్చితంగా పాస్ పోర్టుతో పాటు అక్కడ వీసా కూడా కచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే ఆ ప్రయాణం కుదరదు.భారతీయ ప్రయాణికులకు 16 దేశాల నుంచి శుభవార్త వచ్చింది, ఇవి వింటే మీరు కూడా సంతోషిస్తారు.

- Advertisement -

ఎలాంటి వీసా అనుమతి లేకుండానే తమ దేశం రావచ్చని ఈ దేశాలు చెబుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. మరి వీసా అవసరం లేకుండా ఏ దేశాలకు మనకు అవకాశం ఇస్తున్నాయి అనేది చూద్దాం.

నేపాల్, మారిషస్, నియు ద్వీపం,మోంట్సెరాట్, సెయింట్ విన్సెంట్,సెర్బియా,గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి. ఇక ఇక్కడకు వెళ్లాలి అంటే నో వీసా పర్మిషన్ అంటున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nayanthara | నన్ను అలా పిలవద్దు.. అభిమానులకు నయనతార రిక్వెస్ట్

తన అభిమానులకు స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. నయనతారను...

Singer Kalpana | గాయని కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ గాయని కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్ర మాత్రలు మింగి...