తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసి ,భవనాల కూల్చివేతపై స్టే భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని కోర్టుకు ఏజీ తెలిపారు. అన్ని పరిశీలించిన రాష్ట్ర హైకోర్టు కూల్చివేతకు అనుమతి ఇచ్చింది.
సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం..కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.
సెక్రెటరియేట్ కూల్చివేతకు సంబంధించిన కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ..కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.