ప్రపంచానికి గుడ్ న్యూస్ వచ్చే వారం కరోనా టీకా – ఆ ఆస్పత్రిలో ఏర్పాట్లు

-

నిజంగా ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అందరూ ఆశలు పెట్టుకుంది
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే, అయితే తాజాగా బ్రిటన్ లో ఓ వార్త వినిపిస్తోంది.బ్రిటన్కు చెందిన ఓ పత్రిక..కరోనా వైరస్ను అంతం చేసే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులో రాబోతున్నదని ది సన్ తెలిపింది..

- Advertisement -

వచ్చే వారం వ్యాక్సిన్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ లండన్లోని ఓ ప్రముఖ హాస్పిటల్కు ఆదేశాలు కూడా వెళ్లాయట. అక్కడ కొంత మందికి ఇవి ఇవ్వనున్నారు, అయితే ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ కువైద్యులకి అక్కడ అందిస్తారు అని తెలుస్తోంది.

అంతేకాదు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు.. నవంబర్ మొదటి వారంలో ఇచ్చే అవకాశం ఉంది, అయితే దీనిపై ఇంకా కంపెనీ ప్రకటనచేయలేదు, అయితే ఇది నిజం కాదు అని ప్రకటన చేయలేదు.. దీంతో అందరూ ఇది చర్చించుకుంటున్నారు.
కరోనా నిరోధక టీకాను ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి..

టీకాల పంపిణీ కోసం ఓ ప్రముఖ ఆసుపత్రి సిబ్బందిని వినయోగిస్తున్నారని పత్రిక పేర్కొంది..అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో టీకా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ కూడా వెల్లడించారు, ఈరెండు నెలల తర్వాత అందరికి ఓ మంచి శుభవార్త అయితే రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...