నవంబర్ 16వ తేదీ నుంచి శబరిమల యాత్ర ప్రారంభించేందుకు అధికారులు సిద్దమయ్యారు… అయితే శబరిమలకు వచ్చే భర్తులు కరోనా నియంత్రణ చర్యలు తప్పని సరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు…
- Advertisement -
వర్చువల్ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకున్నవారికే ఆలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.. అయ్యప్ప స్వామి దర్శనం తర్వాత భక్తులు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని అధికారులు వెళ్లడించారు..
ఆలయ ప్రాంగణంలో ఉండేందుకు అవకాశం ఇవ్వబోమని తెలిపారు.. అలాగే పంబానదిలో పుణ్యస్నానాలకు అనుమతి ఉండదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది… ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సర్కార్…
—