రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ – మరో 22 రైళ్లు ఏ సర్వీసులంటే

-

ఈ కరోనా పరిస్దితుల మధ్య రైళ్లు మొత్తం రద్దు అయ్యాయి, తర్వాత అన్ లాక్ పిరియడ్ లో భాగంగా కొన్ని రైళ్లను మళ్లీ పునరుద్దరిస్తున్నారు, కొత్త రైళ్లని ప్రకటిస్తున్నారు రైల్వే అధికారులు.. అయితే ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని రైళ్లు మాత్రమే పట్టాలెక్కుతున్నాయి.

- Advertisement -

ఒకేసారి మళ్లీ క్రౌడ్ పెరిగినా ఇబ్బందే, కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది, అందుకే కాస్త కేసులు తక్కువ ఉన్న చోట్ల రైళ్ల పునరుద్దరణ జరుగుతోంది, తాజాగా రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. మరో 22 రైళ్లను అంటే 11 జతల ట్రైన్స్ పట్టాలెక్కుతున్నాయి. ఈ రైళ్లలోని కొన్ని చూస్తే సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, ఔరంగాబాద్, రేణిగుంట మీదుగా ఈ సర్వీసులు ఉంటాయి.

ఇక ఏప్రిల్ 1 నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కుతాయి.

విజయవాడ-సికింద్రాబాద్ (02799)
సికింద్రాబాద్-విజయవాడ (02800
గుంటూరు-కాచిగూడ (07251)
కాచిగూడ-గుంటూరు(07252
సికింద్రాబాద్-విశాఖపట్టణం (02739
విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02740)
ఆదిలాబాద్-నాందేడ్ (07409)
నాందేడ్-ఆదిలాబాద్ (07410)

ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి, అయితే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని రైళ్లల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...