గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు రేట్లు ఇవే

-

బంగారం ధర మార్కెట్లో తగ్గుదల కనిపిస్తోంది, రెండు వారాలుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర కాస్త మళ్లీ నేడు మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. ఇక బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు వ్యాపారులు.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.780 తగ్గుదలతో రూ.50,950కు చేరింది… అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 తగ్గింది. దీంతో ధర రూ.46,700కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇలాగే ఉంది . కేజీ వెండి ధర రూ.750 దిగొచ్చింది.. దీంతో వెండి ధర రూ.62,000కు చేరింది, వచ్చే రోజుల్లో రెండు నెలల కాలంలో పుత్తడి మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి, ఇక ఫార్మా షేర్లు ర్యాలీ కొనసాగుతోంది, ఈ షేర్లలో పెట్టుబడి పెడుతున్నారు మధుపరులు దీంతో బంగారం ధర తగ్గుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC లో మృతదేహాలు లభించాయా? లేదా?

ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను...

YS Sharmila | ఏపీ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం...