గుడ్ న్యూస్ — చక్రవడ్డీ మాఫీ – ఈఎంఐ చెల్లించిన వారికి గుడ్ న్యూస్

-

ఈ కరోనా కాలంలో ఆరు నెలల పాటు మారటోరియం అవకాశం కల్పించారు, దీంతో చాలా మంది లాభపడ్డారు అనే చెప్పాలి, ఓ పక్క ఆదాయం లేక ఇబ్బందులు పడిన వారు అందరూ ఈ మారటోరియం వాడుకున్నారు, అయితే మారటోరియం కాలంలో రూ.2 కోట్ల విలువ లోపు రుణాలపై చక్రవడ్డీని వెంటనే మాఫీ చేయాలని బ్యాంకుకి తాజాగా ఆర్బీఐ నేడు తెలిపింది.

- Advertisement -

దీంతో ఈ చక్రవడ్డీ ఎంత అయితే వేశారో అంత మాఫీ అవుతుంది, మరి బ్యాంకులకు ఇది ఎవరు చెల్లిస్తారు అంటే కేంద్రం ఈ నగదుని చెల్లిస్తుంది.

ఖాతాదారులకి ఈ మారటోరియం కాలంలో బ్యాంక్లు రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీని వసూలు చేయనున్నాయి. చాలా మందికి వస్తున్న అనుమానం మారటోరియం 6 నెలల కాలంలో ఇఎంఐలను చెల్లించిన వారికి ఏమిటి లాభం అంటే..

చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేస్తాయి, తర్వాత ఆ నగదుని ప్రభుత్వం బ్యాంకులకి చెల్లిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...