జియో క‌స్ట‌మర్ల‌కు గుడ్ న్యూస్ స‌రికొత్త ప్లాన్ లాంచ్

-

రిల‌య‌న్స్ జియో వినియోగ‌దారుల‌కి అనేక కొత్త ప్లాన్స్ తీసుకువ‌స్తోంది, ముఖ్యంగా టెలికం రంగంలో పెను మార్పులు తీసుకువ‌చ్చింద‌నే చెప్పాలి, తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో కొత్త ప్లాన్ తెచ్చింది జియో, దీనిని ఇటీవ‌ల లాంచ్ చేసింది. మ‌రి ఇది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కాన్సెప్ట్ వారికి చాలా బెట‌ర్ ఆ ఫ్లాన్ వివ‌రాలు చూద్దాం.

- Advertisement -

రూ. 444 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మ‌రి మిగిలిన‌ టెలికం కంపెనీల కంటే ఇది బెట‌ర్ ప్లాన్ అంటున్నారు అన‌లిస్టులు ఆ ప్లాన్ ఏమిటో చూడండి.

కొత్త జియో ప్లాన్ విలువ రూ. 444
56 రోజుల వాలిడిటీ వ‌స్తుంది మీకు
రోజుకు 2 జీబీ డేటా పూర్తిగా పొంద‌వ‌చ్చు
56 రోజులకు గాను 112 జీబీని అందిస్తుంది
ఇక మీకు డేటా అయితేపోతే 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వాడ‌వ‌చ్చు
ఇక అన్ లిమిటెడ్ వాయిస్ కాల్
ఇక మీరు అన్నీ జియో యాప్ లు ఉచితంగా వాడుకోవ‌చ్చు
వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వారికి ఇది బెస్ట్.

.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...