Breaking: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..పెన్ష‌న్ పెంపుపై సీఎం కీలక ప్రకటన

0
80

వైఎస్ఆర్ చేయూత నిధుల విడుద‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో నేడు సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏపీలో జ‌న‌వ‌రి నెల నుంచి రూ.2500లు ఉన్న పెన్ష‌న్ ను రూ.2750లకు పెంచుతున్న‌ట్లు ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా నన్నే గెలిపించాలని ఈ మేరకు వైఎస్ జగన్ కోరుకున్నారు.